పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : జరాసంధ కాలయవనుల దాడినిఁ జూచి శ్రీకృష్ణుఁడు క్రొత్తపట్టణమును నిర్మించుట

రి రాముఁడును దాను టు విచారించి
రఁగ యాదవులకాద వచ్చెఁ జూడు
డిదెవచ్చె బలవంతుఁడీ కాలయవనుఁ 
దె జరాసంధుఁడు టవంకవచ్చె
నేదికార్యము? మనకీప్రోలనుండ
రాదు; నాశమునొందుఁ బ్రజయిందు నున్న
నిపల్కి; గోవిందుఁ బ్దిఁ బ్రార్ధించి
నుదెంచి దేవతాశైలంబుపొంతఁ 
మొప్ప విశ్వకర్మనును రావించి
పుము నిర్మింపఁ బంపుటయు నతండు
హువప్రగోవురర్మహర్మ్యముల
హురత్నకనకవిభ్రమచిత్రితముల
తి చెలంగగను ద్వాశయోజనములఁ 
తురశ్రమంబుగా సౌభాగ్యలీల
ను మీరఁగ ద్వారతి యనుపేరఁ
లిగింప నప్పురిఁ ని సంతసిల్లి.   - 600
రారఁ బారిజాము సుధర్మమును
నిమిషేంద్రుఁడు శౌరివీధిఁ బుత్తెంచె
దునిఁ దలఁచిన న మహాద్రవ్య
మెనిమిది కోశంబులిచ్చి పుత్తెంచె, 
ధికయోగారూఢుఁ గు ముకుందుండు
ధురలోపలఁ దన్ను ఱచి నిద్రించు
నులనెత్తుక రాత్రిని ద్వారపతినిఁ
రు మందిరములఁ గుభంగి నునిచి
లి సీరయుఁ దాను ధుర కేతెంచి